దేశముదురు,కంత్రీ సినిమాలతో తెలుగువారిని తన వైపు తిప్పుకున్న హన్సిక ఇప్పుడు ఓ హిందీ సినిమాలో బెల్లీ డాన్స్ చేస్తోంది. అయితే ఈ పాటలో ఆమె చాలా హాట్ గా కనిపిస్తుందిట. ఈ పాటను బాలివుడ్ కొరయోగ్రాఫర్ గణేష్ ఆచార్య అందంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడయితే యూనిట్ చాలా ఉషారుగా ఉన్నారుట. ఎందుకంటే ఆ పాటలో ఆమె చాలా తక్కువగా శరీరాన్ని కప్పే గౌన్ ధరిస్తుందిట. ఇంతకీ ఇంతలా ఊరిస్తున్న ఆ సినిమా Money Hai To Honey Hai .