twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉపవాసాలు మొదలెట్టిన హన్సిక

    By Srikanya
    |

    హైదరాబాద్: హాట్ బ్యూటీ హన్సిక ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే సూర్య ..పరవ్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్..సింగం-2 హిట్ టాక్ ఆమెకు ప్లస్ అయ్యింది. ఆ సందర్భంగా ఆమె ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కు ధాంక్స్ చెప్పింది. అంతేకాకుండా రంజాన్ ఉపవాసాలు చేస్తున్నట్లు తెలియచేసింది.

    హన్సిక ట్వీట్ లో..."రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు మొదలెడుతున్నాను. మొదటి సారి నా జీవితంలో ... :) నేను సాధించిన విజయం నా అభిమానులకు డెడికేట్ చేస్తున్నాను :) . విష్ మి లక్". అని ట్వీట్ చేసారు.

    ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం గురువారం ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 4.07 నుంచి సాయంత్రం 6.45 గంటల వరకు.. అంటే 14 గంటలకు పైగా ఉపవాసం చేస్తున్నారు. రంజాన్ మాసం మొత్తం సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లింలు పచ్చి మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం చేపట్టే విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై 11వ తేదీ నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన విషయం తెలిసిందే.

    ఇక నాగచైతన్య తన తండ్రి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'హలో బ్రదర్‌' రీమేక్ లో చేయటానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎంపిక ముగిసింది. హన్సిక,తమన్నా ..వీళ్లిద్దరూ నాగచైతన్య సరసన నటించటానికి సైన్ చేసారు.

    English summary
    Hot beauty Hansika who is relishing the success of Surya's powerful mass entertainer Singam-2 while thanking all her fans said that she would be following Roza during the holy month of Ramzan. She tweeted "So keeping Roza tomorrow for the first time ever ... :) Dedicated to all my fans and successes I have archived :) . Wish me luck". Muslims do fasting for one month during Ramzan and that practice is known as Roza.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X