హన్సికా ఆ టైపు కాదట!
హన్సికా మొత్వానికి అవేం నచ్చవట. హైదరాబాద్ లో జరిగే షూటింగ్ లో పాల్గొనడమంటే ఎంతో ఇష్టమట కానీ అందరిలా లేట్ నైట్ ఎంజాయ్ చేయడమంటే అస్సలు నచ్చదట. అయితే హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టమంట. క్లబ్ లకు వెళ్లి ఫూట్ గా తాగి గంతులేయడమంటే ఆమెకు సుతారమూ ఇష్టముండదట. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సింగపూర్ లో జరిగిన కంత్రీ షూటింగ్ ను ఎంజాయ్ చేసిందిట.


Click it and Unblock the Notifications











