స్లిమ్ గా..స్విమ్ సూటులో హన్సిక....

దీనికోసం బాలీవుడ్ భారీ కొరియా గ్రాఫర్ గణేష్ ఆచార్య కష్టపడి మూమెంట్స్ కంపోజ్ చేస్తున్నాడట. అయితే ఈ సీనులో కన్పించటానికి హన్సిక వెయిట్ చాలా తగ్గించుకుందిట. స్లిమ్ గా స్విమ్ సూట్ లో కనపడుతుందిట. అలాగే తన పాత్రగురించి చెపుతూ ఆమె నటనకు అవకాశం ఉండే సెక్స్,ఫన్ కలగలిసిన క్యారెక్టర్ అంటోంది. అయినా అంత అందంగా చూపే అందాలు కోసం అభిమానులు థియోటర్స్ కి వస్తారు గానీ ఆవిడ చూపే నట వైదుష్యాన్ని చూడటానికి ఎవరు వస్తారు అంటున్నారు సీనియర్లు. అయినా కథ,నటన అంత గొప్పగా సినిమాలో ఉంటే ఇలా చూపాల్సిన పనేముంటింది...


Click it and Unblock the Notifications











