మర్డర్ సీక్వెల్‌లో రొమాన్స్ చేయడానికి సిద్దమైన హీరోయిన్..

By Nageswara Rao

'దేశముదురు" ఫేం హన్సిక నటిస్తున్న టాలీవుడ్ చిత్రమేది సెట్స్ మీద లేనప్పటికీ ఈ తార కోలీవుడ్‌లో మాత్రం బిజీగానే వున్నారు. ఇటీవలే తెలుగులో నారా రోహిత్ సరసన ఓ చిత్రంలో నటించటానికి అంగీకరించిన హన్సిక త్వరలో ఓ బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వుందని తెలిసింది.

బాలీవుడ్ కిస్సింగ్ కింగ్ ఇమ్రాన్‌హష్మితో ఈ తార ఆ చిత్రంలో రొమాన్స్ చేయనున్నారట. అయితే గతంలో మల్లికా షరావత్ హాట్ హాట్‌గా నటించిన 'మర్డర్" చిత్రానికి ఇది సీక్వెల్ అని సమాచారం. ఇక ఈ చిత్రంలో హన్సిక కూడా హాట్ హాట్‌గా కనిపిస్తారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X