»   » అందరి నోళ్లూ మూయించిన హన్సిక... (ఫోటోలు)

అందరి నోళ్లూ మూయించిన హన్సిక... (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: హన్సిక లావెక్కి పోతోంది, దక్షిణాదిన మరో నమితలా బొద్దుగా తయారవుతోందని అంటూ....ఆమెపై విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. అలా విమర్శించిన వారి నోళ్ల మూయించేలా స్టన్నింగ్ స్లిమ్ లుక్‌లో మారింది హన్సిక. ఇపుడు ఆమె సెక్సీ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. బరుపు తగ్గేందుకు హన్సిక చాలా కష్టపడింది. అందుకు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

స్లిమ్ అండ్ సెక్సీ లుక్‌లో హన్సిక

స్లిమ్ అండ్ సెక్సీ లుక్‌లో హన్సిక


ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హన్సిక స్లిమ్ లుక్‌తో ఎంతో సెక్సీగా కనిపిస్తోంది కదూ...

బరువు తగ్గించుకుంది

బరువు తగ్గించుకుంది


ఇలా సెక్సీ లుక్ లోకి రావడానికి హన్సిక చాలా బరువు తగ్గింది. ఇందుకోసం ప్రత్యేకమైన డైట్ మెయింటేన్ చేయడంతో పాటు, జిమ్ వర్కౌట్లు చేసింది. తన రాబోయే తమిళ సినిమా ‘మాన్ కరాటె' చిత్రం కోసం ఇలా మారిందట.

ప్రత్యేకంగా శిక్షణ

ప్రత్యేకంగా శిక్షణ


ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో ప్రత్యేకమైన ఆహారం తీసుకోవడంతో పాటు, స్పెషల్ వర్కౌట్లు చేయడం ద్వారా ఈ సెక్సీ లుక్ సాధించింది హన్సిక.

ప్రక్షకులు ఆశ్చర్యపోతారు

ప్రక్షకులు ఆశ్చర్యపోతారు


గతంలో బొద్దుగుమ్మగా ఉన్న హన్సికను ఇలా సెక్సీ లుక్‌లో చూసిన ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.

రాబోయే సినిమాలు

రాబోయే సినిమాలు


ప్రస్తుతం హన్సిక తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తోంది. అందులో తమిళ చిత్రాలు వెట్టై మాన్నన్, ఉరే ఉరే, వాలు, ఆరన్‌మానయ్, తెలుగులో బలుపు అనే చిత్రంలో హన్సిక నటిస్తోంది.

English summary
Hansika Motwani has silenced her critics, who often pointed out her weight as an issue, by shedding weight. Her new avatars have stunned them and her fans have welcomed her hard efforts to decrease the kilos. Here, we bring you a few pictures of the South actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu