Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హద్దులు దాటిన ఎక్స్ఫోజింగ్తో ప్రయివేట్ పిక్స్ లీక్.. కారణం ఇదే అంటున్న హన్సిక!
ఆపిల్ బ్యూటీ హన్సిక హ్యాకర్స్ అటాక్ కు గురైంది. హన్సిక ప్రస్తుతం కొన్ని తమిళ చిత్రాల్లో బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా తన 50వ చిత్రం హన్సిక తీవ్రంగా కష్టపడుతోంది. ఈ చిత్రంలో హన్సిక యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం హన్సిక ప్రైవేట్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. షూటింగ్ నుంచి కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న హన్సిక మియామి వెకేషన్ కు వెళ్ళింది. అక్కడ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె ఫోన్ హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. తాజాగా హన్సిక ట్విట్టర్ పోస్ట్ తో తన అభిమానులని అలెర్ట్ చేసింది.
ఎవరూ స్పందించవద్దు
నా మొబైల్ ఫోన్ హ్యాకింగ్ కు గురైంది. ఎలాంటి మెసేజ్ లు నా సోషల్ మీడియా నుంచి వచ్చినా ఎవరూ రెస్పాండ్ కావద్దు. నా సోషల్ మీడియా టీం పరిస్థితి కంట్రోల్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ హన్సిక ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ తో హన్సిక తన ప్రైవేట్ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయో పరోక్షంగా చెప్పినట్లు అయింది. సెలెబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్, మొబైల్ ఫోన్స్ హ్యాకింగ్ కు గురి కావడం ఇదేమి కొత్త కాదు. గతంలో చాలా మంది సెలెబ్రిటీలు హ్యాకర్స్ బారిన పడ్డారు.
ప్రైవేట్ ఫోటోలు
హన్సిక మియామి వెకేషన్ లో ఉండగా బికినీ ధరించిన ఫోజులు, తన గదిలో హద్దులు దాటిన ఎక్స్‌ఫోజింగ్ తో సెల్ఫీలు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సినిమాల్లో హన్సిక అందాలు ఆరబోసింది కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. దీనితో ఈ పిక్స్ క్షణాల్లో ఇంటర్నెట్‌ని చుట్టేశాయి. మొదట్లో ఈ ఫోటోలు హన్సికే విడుదల చేసిందా లేక లీక్ అయ్యాయా అనే విషయంలో క్లారిటీ రాలేదు. తాజాగా హన్సిక స్పందనతో ఆమె ఫోన్ హ్యాక్ అయినట్లు ఖరారైంది.
షూటింగ్లో హన్సికకు గాయాలు.. అయినా కూడా!
ఆ పనిచేయలేదు
హన్సికకు ఇంత డ్యామేజ్ జరిగినా ఆమె మాత్రం సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదట. తన సోషల్ మీడియా టీం ద్వారానే సమస్యని పరిష్కరించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అక్షర హాసన్, అమీజాక్సన్ ప్రైవేట్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఆ సమయంలో వీరిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా హన్సిక ఓ అసభ్య వీడియో విషయంలో వార్తల్లో నిలిచింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇచ్చింది.
హర్రర్ చిత్రంతో
ప్రస్తుతం హన్సిక హర్రర్ నేపథ్యంలో తన 50 వ చిత్రం మహాలో నటిస్తోంది. జమీల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర పోస్టర్ లతోనే సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఆపిల్ బ్యూటీ హన్సిక మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో హర్రర్ ఎలిమెంట్స్ తో భయపెట్టబోతోంది. హన్సిక గౌతమ్ నంద తర్వాత తెలుగులో మరో చిత్రంలో నటించలేదు. మహా చిత్రాన్ని తెలుగు తమిళ రెండు భాషల్లో విడుదల చేయనున్నారు.