నా 2011 ఆలోచనలు..ప్లాన్ లు: హన్సిక
2011 హన్సిక సంవత్సరం అనిపించుకోవాలన్నదే నా కోరిక. అందుకే ప్యాన్స్ కి నచ్చినట్టుగా ప్రవర్తించాలి. వారిని నచ్చే కథలను ఎంచుకోవాలి. అందంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఈ యేడాది నా ముందున్న మూడు లక్ష్యాలివి.అయితే దేవుణ్ని మాత్రం ఈసారి నేను నటించే ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకొంటున్నా. తెలుగులో ఇప్పటికే రెండు చిత్రాలు అంగీకరించాను. తమిళంలో కరుణానిధి మనవడితో ఓ చిత్రం ఒప్పుకొన్నాను అంది. ఇక ఈ దేశముదురు భామ తాజాగా రామ్ సరసన కందిరీగ చిత్రంలో చేస్తోంది. అలాగే నారా రోహిత్ సరసన సుకుమార్ అశోసియోట్ ప్రకాష్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటైంది.


Click it and Unblock the Notifications











