పబ్లిక్‌గా హన్సిక ఎక్స్ ఫోజింగ్-ట్రాఫిక్ జాం
కందిరీగ హీరోయిన్ హన్సిక తీరు ఈ మధ్య శృతి మించుతోంది. సినిమాల్లో చేసిన ఎక్స్ ఫోజింగ్ చాలదంటూ... పబ్లిక్ ప్లేసుల్లో ఎక్స్ పోజింగ్ చేయడం మొదలు పెట్టింది. పబ్లిసిటీ పెంచుకోవాలనో..? మరి ఇంకేమైనా ఆశించి ఈ చీఫ్ ట్రిక్ ప్లే చేసిందో..? ఏమోగానీ ఈవిడగారి చర్యల వల్ల హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హన్సిక్ ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కు సమీపంలో ఉదయాన్నే జాగింగ్ చేయడానికి వచ్చింది. అందరిలా మామూలు జాగింగ్ డ్రెస్సులో కాకుండా.... బాడీలోని షేపులు స్పష్టంగా కనిపించేలా స్కిన్ టైట్ ఎక్స్ ఫోజింగ్ డ్రెస్సుతో దర్శనం ఇచ్చింది అమ్మడు. దీంతొ ఆమె స్కిప్పింగ్ చేస్తుంటే ఆమె అందాలను కళ్లప్పగటించి చూస్తూ జనాలు పోగయ్యారు. హన్సిక్ వచ్చిన విషయం తెలుసుకున్న మరికొంత మంది జనాలు ఎగబడటంతో అక్కడ రోడ్డు మీద కాస్త ట్రాఫిక్ జాం అయిపోయిందిట.


Click it and Unblock the Notifications











