హాట్ హన్సిక తెలుగులో రీఎంట్రీ ఆ హీరోతో...
జయీభవ, సీతారాముల కళ్యాణం లంకలో చిత్రాలు ప్లాప్ తర్వాత తెలుగులో ఏ చిత్రమూ చేయని హన్సిక తాజాగా ఓ చిత్రం కమిటయ్యింది. ఆమెతో మరోసారి రొమాన్స్ పండించటానికి రామ్ రెడీ అవుతున్నారు. గతంలో మస్కా చిత్రంలో చేసిన ఈ జంట త్వరలో కందిరీగ అనే చిత్రం ద్వారా మరో సారి ప్రేక్షకులను పలకరించనుంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ శ్రీనివాసన్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నారు. నవంబర్ 11 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం బెల్లకొండ సురేష్..వెంకటేష్ హీరోగా నిర్మించిన నాగవల్లి..ది రిటన్ ఆప్ చంధ్రముఖి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది.
హన్సిక రామ్ కందిరీగ బెల్లంకొండ సురేష్ చంద్రముఖి వెంకటేష్ నాగవల్లి మస్కా hansika santhosh srinivasan kandireega bellamkonda suresh chandramuki ram maska


Click it and Unblock the Notifications