Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ముదురు కంగనా ని మార్చేసి హన్సికని పట్టేసారు..
ఏక్ నిరంజన్ తో పరిచయమైన కంగనారౌనత్ కి ఓ పాపులర్ బ్రాడ్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఆఫర్ వచ్చింది. ఆమె ఓకే అనటంతో ఆమెపై షూట్ అదీ వారు రెడీ చేసుకున్నారు. అయితే చివరి నిముషంలో కంగనా తన బుద్దిని చూపించిందిట. రెట్టింపు పారితోషికం డిమాండ్ చేసింది. దాంతో షాక్ అయన వారు మొదట షాకయి తర్వాత రాజీ బేరానికి వచ్చి ఎంతో కొంత అయినా తగ్గించమన్నారు. అయితే ఆమె తన మార్కెట్ బయిట పెరిగిన దాన్ని బట్టి అడుగుతున్నానని చెప్పి అంతకు తక్కువైతే చేయలేనని బెదిరించింది. దాంతో ఆ మార్కెటింగ్ డిపార్ట్ మెంట్ వారు రకరకాల ఆల్టర్నేటివ్స్ ని చూసి చివరకు హన్సికను సెలక్ట్ చేసి ఒప్పించారు. అంతేగాక వారు ఈ యాడ్ లో ఇంతకుముందు సోనాలి బింద్రే చేసింది. ఆమెది అమాయిక ఫేసు. కంగనాది చూస్తే ముదరుగా ఉంది. అందుకే అలాంటి అమాయికంగా, క్యూట్ గా ఉండే హన్సికను తీసుకున్నాం అని చెప్తున్నారు. వారికి హన్సిక దేశముదురు అని తెలీయదేమో.