హన్సికతో ఓవర్ అవుతున్న హీరో!!

అయితే హన్సికపై మనస్సు పడ్డ రామ్ ఈ మధ్య ఆమెను రెచ్చగొట్టడానికి అన్నట్లుగా షీలా మంచి యాక్ట్రస్ అనీ ఫెరఫెక్ట్ గా చేస్తుందనీ,హన్సిక సంగతి తనకి తెలియనదని నొ కామెంట్ అని దాటేసాడు. అయితే అసలు కారణం వెనక చాలా సీన్లలో జరిగిందని అని యూనిట్ వర్గాల భొగట్టా. అతను షూటింగ్ సమయంలో హన్సికని ఎట్రాక్ట్ చేయటానికి రకరకాల ప్రయత్నాలు చే్స్తున్నాడని చెప్తున్నారు. అయితే అప్పటికే దేశముదురు అయిన హన్సిక ఇవ్వన్ని ఓర కంటితో గమనిస్తూ...సైలంట్ గా ఉందట.
అయితే ఓ రోజు రామ్ మరింత ముందుకు వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయ ప్రయత్నం చేసాడని హన్సిక అప్పుడు సీరియస్ అయిందని చెప్తున్నారు. అలాగే రామ్ ప్రవర్తనపై హన్సిక కామెంట్ ని మీడియా వారు అడిగితే తాను ఇప్పుడిప్పుడే దాన్ని మర్చిపోతున్నానని దానిపై కామెంట్ చేయటం ఇష్టం లేదని మొహం మాడ్చుకుంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











