twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హన్సికతో ఓవర్ అవుతున్న హీరో!!

    By Staff
    |

    Hansika
    పద్దెనిమిదేళ్ళ పరువంలో ఉన్న హన్సికను ఎవరికి చూసినా ముచ్చటేస్తుంది.మరింతముందుకెళ్ళితే ముద్దువస్తుంది. ఇప్పుడదే ట్రై చేస్తున్నాడు హీరో రామ్. భారీ చిత్రాల దర్శకుడు ఎమ్.ఎస్.రాజు నిర్మిస్తున్న మస్తా చిత్రం షూటింగ్ లో ఈ తరహా సంఘటనలు చెదురు మదురుగా జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ న్యూస్. బి.గోపాల్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో షీలా మరో హీరోయిన్ గా చేస్తోంది.

    అయితే హన్సికపై మనస్సు పడ్డ రామ్ ఈ మధ్య ఆమెను రెచ్చగొట్టడానికి అన్నట్లుగా షీలా మంచి యాక్ట్రస్ అనీ ఫెరఫెక్ట్ గా చేస్తుందనీ,హన్సిక సంగతి తనకి తెలియనదని నొ కామెంట్ అని దాటేసాడు. అయితే అసలు కారణం వెనక చాలా సీన్లలో జరిగిందని అని యూనిట్ వర్గాల భొగట్టా. అతను షూటింగ్ సమయంలో హన్సికని ఎట్రాక్ట్ చేయటానికి రకరకాల ప్రయత్నాలు చే్స్తున్నాడని చెప్తున్నారు. అయితే అప్పటికే దేశముదురు అయిన హన్సిక ఇవ్వన్ని ఓర కంటితో గమనిస్తూ...సైలంట్ గా ఉందట.

    అయితే ఓ రోజు రామ్ మరింత ముందుకు వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయ ప్రయత్నం చేసాడని హన్సిక అప్పుడు సీరియస్ అయిందని చెప్తున్నారు. అలాగే రామ్ ప్రవర్తనపై హన్సిక కామెంట్ ని మీడియా వారు అడిగితే తాను ఇప్పుడిప్పుడే దాన్ని మర్చిపోతున్నానని దానిపై కామెంట్ చేయటం ఇష్టం లేదని మొహం మాడ్చుకుంది. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X