సెక్సీ హన్సిక ఫిగర్ సీక్రెట్స్

ఇక చిన్నప్పుడు అలవాటయిన ఉదయాన్నే పాలు త్రాగటాన్ని ఇప్పటికీ కంటెన్యూ చేస్తున్నా. అలాగే మా డైట్ గురు మిక్కి మొహతా సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తాను. రోజూ కార్డియో,వైట్ ఎక్సర్ సైజులు చేస్తాను.రోజుకు రెండు గంటలు జిమ్ లో గడుపుతాను.
అనంతరం ప్రొటీన్ మిల్క్ షేక్ త్రాగుతాను. యోగ,మెడిటేషన్ కంపల్సరి. ఆహారాన్ని కొంచెం కొంచెంగా రోజుకు ఎనిమిది సార్లు తీసుకుంటాను. లంచ్ లో రోటి,పప్పు,సలాడ్స్,యోగుర్త్ (మొలకెత్తిన విత్తనాలు) ఉండేలా చూసుకుంటాను. భోజనం కాగానే ప్రూట్ జ్యూస్ తాగుతా. రాత్రి లేట్ హవర్స్ లో భోజనం ఎవాయిడ్ చేస్తా.సాధ్యమైనంత వరకూ సాయింత్రం డిన్నర్ కానిచ్చేస్తా...అంటోంది. ఇవిన్నీ పాటిస్తే...మనకీ ఆమె అందం రాకపోయినా మంచి ఆరోగ్యం వచ్చే అవకాశం ఉందికదా.


Click it and Unblock the Notifications











