స్లిమ్ గా...ట్రిమ్ గా హన్సిక!!!

అయినా హీరోలు సిక్స్ పాక్ ,సన్న పడటం, హీరోయిన్లు నాజూకుగా ఉండాలని డిసైడ్ అవటం చాలా మందికి రుచించటం లేదు. ఆ మధ్య ఎన్టీ ఆర్ చిక్కితే అందరూ అదే మాట అన్నారు. ప్రస్తుతం హన్సిక బి.గోపాల్ దర్శకత్వంలో ఎమ్.ఎస్.రాజు ఫిలిం లోనూ, పవన్,ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'పులి' కి కమిట్ అయి ఉంది. మరో రెండు పెద్ద ప్రాజెక్టులు చర్చలు జరుగుతున్నాయట. దాంతో స్లిమ్ గా తయారై అందరినీ ఆకట్టుకోవాలని ఆమె తాపత్రయంట. అందులోనూ ఆమెను అతిగా లావైన రాశిలా మారుతోందని అనటం భాధ కలిగిస్తోందిట. అందుకే ఈ డెషిషన్ తీసుకుందిట. బెస్టాఫ్ లక్ హన్సికా...


Click it and Unblock the Notifications











