హన్సికకి అతనికీ మధ్య

అతనే ఆమె పిఆర్ వో గా మారి నిర్మాతలను, హీరోలను సంప్రదించి ఆమె డేట్స్ చూస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఇవన్నీ చూసి హాన్సిక మెహర్ రమేష్‌ను పూర్తి నమ్మకంతో ఉందని అదే ప్రేమను నిలబెడుతోందని అంటున్నారు. అంతేగాక సెల్ ఫోన్స్ లో ఇద్దరి మధ్య గంటల తరబడి సంభాషణలు సాగుతున్నాయని ఫిలిమ్ నగర్ గుసగుసలాడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం హన్సిక నిజంగా దేశముదురు అని తన అవసరం కోసం ఇలాంటివి ఆమె చేస్తుందని, ప్రేమ ఉన్నట్లు నటిస్తుందని, ఇలాంటి ట్రిక్స్ అన్నీ బాలీవుడ్ నుంచి వంటబట్టించుకు వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. అయినా మెహర్ రమేష్ తన చేతిలో ఉన్న సినిమాపై దృష్టి పెట్టకుండా హన్సికతో లవ్వాట ఆడితే చివరకు మరో కంత్రి తయారవుతుందంటున్నారు.


Click it and Unblock the Notifications











