సీరియల్లో హాట్ 'హన్సిక'

హన్సిక ఈ సినిమాలో సన్నగా కనపడుతూనే చాలా హాట్ గా ఉంటుంది. పాటల్లో అయితే కేక పెట్టించిందని సినిమా చూసినవారు చెప్తున్నారు.ఇక హన్సిక ఇందులో పెద్ద హీరోయిన్ అయి పోయి బాలీవుడ్ ని యేలాలని కలలు కంటూంటుంది.కానీ నిర్మాత ముక్తా కపూర్ కి తన హీరోయిన్ తనని విడిచి పెట్టి వెళ్ళటం ఇష్టం ఉండదు.కానీ ఓ శుభ ముహూర్తాన్న హన్సిక జంప్ అనటంతో ఆమె పాత్రని చంపేస్తుంది. అలా హన్సిక టీవీ హీరోయిన్ అయింది.


Click it and Unblock the Notifications











