ఫ్లాప్ హీరోతో హన్సిక

అలాగే ఈశ్వరరెడ్డి కూడా చాలా కాలంగా ప్రముఖ హాస్య దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ వద్ద పనిచేసారు. ప్రస్తుతం హన్సిక..కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ చిత్రంలో చేస్తోంది. కొత్త దర్సకుడు కొండేపాటి సత్తిబాబు(నరేన్) ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. నితిన్ ప్రస్తుతం రెచ్చిపో చిత్రంలో చేస్తున్నాడు. పరుచూరి మురళి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాని స్పెక్ట్రా మీడియా పతాకంపై జి.వి.రమణ నిర్మిస్తున్నారు. అతని సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.
hansika nitin siddu from sikakulam eswar reddy allari naresh evv kalyan ram నితిన్ సిద్దు ప్రమ్ శీకాకుళం ఈశ్వరరెడ్డి హన్సిక అల్లరి నరేష్ కళ్యాణ్ రామ్


Click it and Unblock the Notifications