హన్సిక చెప్పే అబద్దం

ఇలా లోపల ఒక మాట బయిట ఓ మాట కెరీర్ ప్రారంభంలోనే చెప్తే కష్టమని అంటున్నారు. అయితే హన్సిక మాత్రం కొందరు నిర్మాతల నుంచి తప్పించుకోవాలంటే రెమ్యునేషన్ విషయంలో అలా చెప్పాల్సిందే నిజంగా నా కెరీర్ ని ఎక్కడకో తీసుకెళ్ళే క్యారెక్టర్ వస్తే నేను వదులు కుంటానా అని దబాయిస్తోంది. అయినా అందరూ ఆమె వెనక పడితే అలాగే ఉంటుంది అని సీనియర్స్ కామెంట్ చేస్తున్నారు. అయినా బాలీవుడ్ రేట్స్ ఇక్కడ చెపుతోంది..అక్కడ అంత సీన్ లేకే కదా ఇక్కడకొచ్చిందని ఆ నిర్మాతలు గొణుక్కుకంటున్నారు.
hansika deshamuduru item song career producers bollywood billa meher ramesh హన్సిక నిర్మాతలు రూమర్స్ ఐటం సాంగ్ మేనేజర్ కెరీర్ రెమ్యునేషన్


Click it and Unblock the Notifications