ముంబై వెళ్ళి మరీ వేయించుకోవటానకి హన్సిక రెడీ
హాట్ స్టార్ హన్సికకు ఇప్పుడు కొత్త కోరిక పుట్టింది.దానిని తీర్చుకోవటం కోసం ముంబై పోన్ చేసింది. అటవైపు నుంచి మేడం మీరు ఎప్పుడు వస్తే అప్పుడు రెడీ అని వినపడింది. రైట్ టైమ్ చూసుకుని వస్తానంటూ హన్సిక ఫిక్స్ అయిపోయింది. ఇదంతా హన్సిక వేయించుకునే టట్టూ గురించి. ముంబై అంధేరీ ఏరీయాలో ఉండే హకీమ్..బాలీవుడ్ బామలందరికీ టట్టూలు వేయటంలో పేరు పొందినవాడు. దాంతో తానూ టట్టూ వేయించుకోవాలని, అదీ అతనిచేతే వేయించుకోవాలని హన్సిక రెడీ అయింది. అతనికి అక్కడ ఓ సెలూన్ ఉంది. రకరకాల ప్లేస్ ల్లో కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా అతను టట్టూలు వేయటంతో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. ఇక ప్రస్తుతం హన్సిక...జయీభవ చిత్రం అనంతరం ఏ ఆఫరూ సంపాదించలేకపోయింది. తమిళంలో ధనుష్ సరసన మాపిళ్ళై చిత్రంలో చేస్తోంది.
హన్సిక దేశముదురు అంధేరీ హకీమ్ టట్టూ సెలూన్ జయీభవ సీతారాముల కళ్యాణం hansika desamuduru mumbai hakeem jayeebhava


Click it and Unblock the Notifications