హన్సిక మనసులో మహేష్?

By Staff
Hansika
ఇంతకు ముందు ప్రతీ హీరోయిన్ తను ఎప్పటికైనా చిరంజీవి ప్రక్కన ఒక్కసారైనా చేయాలని కలలు గనేది. ఇంటర్వ్యూలలో చెప్పేది. ఇప్పుడు మెగాస్టార్ రాజకీయాల్లోకి తరలి వెళ్ళటం...మహేష్ బాబు తిరుగులేని స్టార్ గా ఎదగటంతో ఈ తరం హీరోయిన్లు అంతా అతని ప్రక్కన చెయ్యాలని స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. తాజాగా హాట్ స్టార్ హన్సిక ఓ ఇంటర్వూలో తన మనసులో మాట అయిన మహేష్ బాబుతో నటించాలి అనేది బయిట పెట్టింది. కెరీర్ ప్రారంభంలో ఎన్.టి.ఆర్ తో కంత్రీలో ,దేశముదురులో అల్లు అర్జున్ ప్రక్కన,ఇప్పడు మస్కాలో రామ్ ప్రక్కన చేస్తూండటాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోంది. మహేష్ ప్రక్కన ఏ పాత్ర అయినా చెయ్యచ్చు అంటోంది కానీ హీరోయిన్ కాకుండా వేరేవి చేస్తుందా...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X