కళ్యాణ్ రామ్ సరసన హన్సిక?

ఇక హన్సిక దాదాపు కోటి రూపాయలు వరకూ డిమాండ్ చేస్తూ ప్రసుత్తం రామ్ సరసన మస్కాలా చేస్తోంది. అలాగే ప్రభాస్ భిళ్ళా లో ఐటం సాంగ్ కి కమిట్ అయ్యింది.వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ఈ చిత్రానికి బి.యన్ రవి కథ-మాటలు అందిస్తున్నాడు. మొదట బాలకృష్ణ తో చేద్దామనుకున్న ఈ ప్రాజెక్టు ఆయన రాజకీయాల్లో బిజీ అవటంతో కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











