»   » ఎన్టీఆర్‌, నాని కాంబినేషన్... దిమ్మతిరిగిపోవాలంతే!

ఎన్టీఆర్‌, నాని కాంబినేషన్... దిమ్మతిరిగిపోవాలంతే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత ఏ సినిమా చేయబోతున్నారు? అంటూ కొంతకాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది ఫిల్మ్ నగర్లో. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హను రాఘవపూడి ఇటీవల ఎన్టీఆర్ కు దిమ్మదిరిగిపోయే కథ చెప్పాడని, ఇదో మల్టీ స్టారర్ స్టోరీ అని... ఎన్టీఆర్ కు చాలా నచ్చిందని, మరో హీరోగా నాని అయితే బావుంటుందని స్వయంగా ఎన్టీఆరే సూచించాడని టాక్. ప్రస్తుతం హను రాఘవపూడి నితిన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుంది. తర్వాత వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట.

English summary
Film nagar source said that, Hanu Raghavapudi planning multi starrer with NTR and Nani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu