పుట్టినరోజు శుభాకాంక్షలు...

ప్రస్తుతం కంత్రి విడుదలై ఆ చిత్రం సాథించిన ఆనందంలో ఎన్టీఆర్ , నేను మీకు తెలుసా చిత్రం సక్సెస్ ఫుల్ గా షూటింగ్ ముగించుకుని విజయం కోసం వెయిట్ చేస్తూ ఆ ఉత్సాహంలో ఉన్నారు. ఇక సిరివెన్నెల రాసిన రెడి చిత్రం పాటలు ఈ రోజు నుండి అందరి నోళ్ళలో నాననున్నాయి. అంతేగాక ఈ సంవత్సరం ఆయన కుమారుడు రాజా ప్రముఖ దర్శకుడు తేజ సినిమా కేక లో హీరోగా చేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురూ మరెన్నో విజయాలు సాథంచాలని దట్స్ తెలుగు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











