»   »  ఐడియా వెంకట్..24 అవర్స్ రోమింగ్

ఐడియా వెంకట్..24 అవర్స్ రోమింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Varun Sandesh
ప్రతిష్ఠాత్మక సంస్ధ ఎ.వి.ఎమ్ వారు హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ తో సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విమాలారామన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా ద్వారా మార్తాండ్ కె.శంకర్ దర్శకుడు గా పరిచయం అవుతున్నాడు. అతను ప్రఖ్యాత ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ తమ్ముడు. ఈ సినిమాకు 'ఐడియా వెంకట్..24 అవర్స్ రోమింగ్' అనే టైటిల్ ని రిజిస్టర్ చేసారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X