హ్యాపీ మూమెంట్స్: మంచు మనోజ్-ప్రణతి రెడ్డి వెడ్డింగ్ (ఫోటోస్)
హైదరాబాద్: మంచు మనోజ్, ప్రణతి రెడ్డి వివాహం ఈ రోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. గత రెండేల్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంటగ పెద్ద అంగీకారంతో సాంప్రదాయ బద్దంగా దంపతులయ్యారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల రాకతో ఈ వేడుక వైభవంగా జరిగింది.
పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, రజనీకాంత్, బాలకృష్ణ లాంటి సినీ ప్రముఖులతో పాటు కేసీఆర్, చంద్రబాబు, జగన్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరిగింది. ఇక పెళ్లి వేడుకలో మంచు వారి సందడి అంతా ఇంతా కాదు.
వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని హ్యాపీ మూమెంట్స్ స్లైడ్ షోలో...

జీలకర్ర బెల్లం
మంచు మనోజ్-ప్రణతి రెడ్డి వివాహ వేడుకలో జీలకర్ర బెల్లం ఘట్టం.

పోటాపోటీ
వివాహం అనంతరం....జరిగే వేడుకలో ఇదీ ఓ భాగమే.

తలంబ్రాలు
మంచు మనోజ్-ప్రణతి రెడ్డి వివాహ వేడుకలో తలంబ్రాల ఘట్టం.

వివాహం
వివాహ వేడుకలో భాగంగా ఒకరి బ్రొటన వ్రేలు మరొకరు తొక్కుతున్న ఘట్టం.

హోమం
హోమం చుట్టూ తిరగడం హిందూ వివాహ వేడుకలో ముఖ్యమైన ఘట్టం.

మేకప్
మధ్యలో మేకప్ మేన్ మనోజ్ ను తీర్చి దిద్దుతున్న దృశ్యం.

సింధూరం
ప్రణతి నొసటన సింధూరం

సంతోషంగా
సంతోషాలు, ఆనందాల మధ్య వైభవంగా వేడుక జరిగింది.


Click it and Unblock the Notifications











