Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సుమంత్-నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’... వినూత్నంగా ఇన్విటేషన్!
సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా రూపొందుతున్న సినిమా "హ్యాపి వెడ్డింగ్". యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం చక్కటి ఫ్యామిలి ఎమోషన్స్, సున్నితమైన సన్నివేశాలు, చిలిపి గా సాగే కథనంతో దర్శకుడు లక్ష్మణ్ తెరకెక్కించాడు. సినిమా ప్రమోషన్లోభాగంగా జూన్ 21న 'హ్యాపీ వెండ్డింగ్' ఇన్విటేషన్ లాంచ్ చేయబోతున్నారు. ఈ ఇన్విటేషన్ టీజర్ రూపంలో ఉంటుందని భావిస్తున్నారు. జూన్ 21న జరిగే ఈ వేడుకకు సంబంధించిన ప్రకటన వినూత్నంగా ఉంది.
లవర్స్, కేరింత లాంటి మంచి విజయాలతో యూత్ ఆడియన్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్
వధువు..
అచ్చతెలుగు
చీరకట్టు
తో
పదహరణాల
తెలుగు
పిల్ల
గా
తెలుగు
తెరకి
పరిచయమయ్యి
ప్రతి
తెలుగు
వారింటి
ఆడపడుచులా
తన
ప్లెజెంట్
నటనతో
సుస్థిర
స్థానం
సాధించుకున్న
నిహరిక
కొణిదెల
పెళ్ళిపెద్దలు..
యంగ్
రెబెల్
స్టార్
ప్రభాస్
తో
అత్యంత
భారీ
వ్యయంతో
4
భాషల్లో
ప్రతిష్టాత్మకంగా
సాహో
చిత్రాన్ని
నిర్మిస్తున్న
యువి
క్రియేషన్స్
మరియు
పాకెట్
సినిమా
పురోహితుడు..
యంగ్
టాలెంటెడ్
దర్శకుడు
లక్ష్మణ్
కార్య
మంగళవాయిద్యకారులు...
సంగీతం-
శక్తికాంత్,
రీరికార్డింగ్-
ఎస్.ఎస్.థమన్
కెమెరా..
ఎన్నోచిత్రాలకి
తన
మంచి
పనితనాన్ని
అందించిన
బాలరెడ్డి
తేది.. జూన్ 21 , గురువారం, 2018
నిర్మాత మాట్లాడుతూ....యువి క్రియేషన్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ తొ కలసి పాకెట్ సినిమా బ్యానర్ లో చక్కటి తెలుగు చిత్రంగా మేము నిర్మించిన హ్యపివెడ్డింగ్ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జరిగేరోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా మా దర్శకుడు తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి జీవితం లో ఇలాంటి అనుభవం జరిగివుంటుంది. ప్రతి ప్రేక్షకుడు తమనితాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల , అన్ని వయసుల వారు ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారు. అతిత్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటిస్తామనితెలిపారు.
నటీనటులు.. సుమంత్ అశ్విన్, నిహారిక, నరేష్, మురళి శర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు..
సాంకేతిక
నిపుణులు..
యువి
క్రియేషన్స్
సమర్పణలో
మ్యూజిక్
డైరెక్టర్
-
శక్తికాంత్
రీ
రీ
రికార్డింగ్
-
ఎస్.
ఎస్.
తమన్
కెమెరా
-
బాల్
రెడ్డి
మ్యూజిక్
-
శక్తికాంత్
కార్తిక్
నిర్మాత
-
పాకెట్
సినిమా
దర్శకత్వం
-
లక్ష్మణ్
కార్య