కొత్తబంగారులోకం హీరో హ్యాపీడేస్ వరుణ్

By Staff

నాగార్జున కుమారుడు నాగచైతన్య కోసం ఎపుడో దిల్ రాజు రూపొందించుకున్న కథను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. దిల్ రాజు ఈ సినిమాకు కొత్త బంగారు లోకం పేరు కూడా పెట్టుకున్నారు. ఈ సినిమాలో హీరోగా హ్యాపీడేస్ లో ఒక హీరోగా నటించిన వరుణ్ సందేశ్ దిల్ రాజు సినిమాలో హీరోగా చేయనున్నాడు. గురువారం ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. హ్యాపీడేస్ ను పంపిణీ చేసిన దిల్ రాజు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ సినిమా నటుడినే తన చిత్రహీరోగా ఎంపిక చేసుకోవడం విశేషం. శ్రీకాంత్ అనే కొత్త వ్యక్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. వరుణ్ సందేశ్ తో పాటు ప్రకాష్ రాజ్ ఈ సినిమాకు ఎంపికయ్యాడు.

More from Filmibeat

Read more about: varun sekhar kammula
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X