దిల్ రాజు దృష్టిలో పడ్డ ‘ప్రియ’
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రామానాయుడు మనుమడు 'రాణా' హీరోగా రూపొందుతున్న 'లీడర్" చిత్రంతో వెండి తెరకు పరిచయమవుతున్న భామ 'ప్రియ" ను భారీ అవకాశాలు వెతుకుంటూ వస్తున్నాయి. లీడర్ చిత్రం పూర్తికాకముందే ఈ అమ్మడిని దిల్ రాజు తన చిత్రంలో నటించేందుకు ఛాన్సిచ్చాడు. లీడర్ లో ప్రియ సాప్ట్ గా నటిస్తున్నా ఇటీవల ఓ ఫోటోసెషన్లో చూపించిన హాట్ భంగిమలే అమ్మడికి ఈ అవకాశం ఇచ్చినట్లు తెటుస్తోంది. లక్ష్యం చిత్రం ద్వారా దర్శకుడుగా తెలుగుతెరకు పరిచయమైన శ్రీవాస్ దరశకత్వంలో రామ్ హీరోగా దిల్ రాజు రూపొందించే 'హరేరామ్.....హరేకృష్ణ" చిత్రంలో ప్రియ తన అందచందాలు ఆరబోసేందుకు సిద్ధమవుతోందన్న మాట.
hare rama hare krishna dil raju rana leader priya shekarkammula రాణా లీడర్ ప్రియ శ్రీవాస్ దిల్ రాజు హరేరామ్ హరేకృష్ణ రామ్ శేఖర్ కమ్ముల రామానాయుడు


Click it and Unblock the Notifications