టాప్ 5లో పవన్ కల్యాణ్ 'వీరమల్లు'.. 24 గంటల్లో దిమ్మ తిరిగే రికార్డ్

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు ఏది విడుదలైనా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. అభిమానులు పోటాపోటీగా వాటిని షేర్స్ చేసుకుంటూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ 27వ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ విడుదలైన విషయం తెలిసిందే.

ముందుగా ఊహించినట్లుగానే హరిహర వీరమల్లు టైటిల్ ను సెట్ చేశారు. ఇక ఫస్ట్ గ్లింప్స్‌ 24గంగల్లో టాప్ 5 లిస్ట్ లోకి చేరింది. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌ లలో అత్యదిక వ్యూవ్స్ అందుకున్న వాటిల్లో వీరమల్లు గ్లింప్స్‌ 5వ స్థానంలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి సైరా 7.2మిలియన్ల వ్యూవ్స్ తో టాప్ 1లో ఉండగా రాధేశ్యామ్ ఫస్ట్ గ్లింప్స్‌ 5.07మిలియన్ల వ్యూవ్స్ తో రెండవ స్థానంలో కొనసాగుతోంది.

 Hari hara veera mallu first glimpse record views in 24hrs

ఇక మూడు నాలుగు స్థానాలలో మహేష్ స్పైడర్ (4.2M), మహర్షి (2.9M) సినిమాలు ఉన్నాయి. 24గంటల్లో 2.05మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న హరిహర వీరమల్లు 5వ స్థానంలో నిలిచింది. ఒక విధంగా రిలీజ్ చేసిన యూ ట్యూబ్ ఛానెల్ లో మొదటిసారి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్‌ ఇదే కావడం వలన వ్యూవ్స్ ఈ రేంజ్ లో వచ్చాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్ కూడా పెద్దగా చేయకపోయినప్పటికి అభిమాన బలంతో ఫస్ట్ గ్లింప్స్‌ టాప్ 5లో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X