twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరికృష్ణ మరణం.. బయటకు వచ్చిన చేదు నిజం!

    By Rajababu
    |

    సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలియగానే అభిమానులు, సన్నిహితులు తల్లడిల్లిపోయారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే నల్లగొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ కుమారుడు జానకీరామ్ విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

     Hari Krishna death: Facts about his Car Number

    హరికృష్ణ ఈ రోడ్డు ప్రమాదానికి గురైన వాహనం నంబర్ ఏపీ 28బీడబ్ల్యూ 2323. గతంలో హరికృష్ణ కుమారుడు జానకి రామ్ ప్రయాణించిన కారు నంబర్ ఏపీ29 బీడీ 2323. అయితే 2323 సిరీస్ నందమూరి కుటుంబానికి కలిసిరాలేదని అభిమానులు పేర్కొంటున్నారు. కుమారుడు ఇష్టపడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నంబర్ కావడంతో ఇదే సిరీస్‌లో హరికృష్ణ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఉండొచ్చనే సందేహం వ్యక్తమవుతున్నది. నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడటంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Actor, TDP leader Hari Krishna died in road accident. when he was travelling to Nellore, Harikrishna met with accident. He is known for his notice-worthy performances in films like Laahiri Laahiri Laahirilo (2002) and Seetayya (2003).His son NT Rama Rao Junior, popularly known as Jr NTR, is a popular actor in Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X