దర్శకేంద్రుడికి అందాలు సమర్పించాలని హీరోయిన్..

By Bojja Kumar

తెలుగు సినిమా పరిశ్రమలో పేరెన్నికగన్న దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. పూలు, పండ్లు, చివరకు కొబ్బరి చిప్పలను కూడా వదలకుండా హీరోయిన్ల అందాల విందను ప్రేక్షకులకు వడ్డించడంలో దర్శకేంద్రుడు దిట్ట. ఈయన చేతిలో పడితే ఏ హీరోయిన్ అయినా టాప్ రేంజ్ లోకి వెళ్లాల్సిందే. అందుకే హీరోయిన్లంతా తమ అందాలను ఏమాత్రం మొహమాటపడకుండా ఆయన చేతిలో పెడితే..ఆయన వాటిని కెమెరాలో బంధించి తన క్రియేటివిటీకి పదనుపెట్టి ప్రేక్షకులు మెచ్చేలా ఆవిష్కరిస్తారు. తాజాగా రాఘవేంద్రరావు చేతిలో పడి టాప్ రేంజ్ కు ఎదిగిన తార తాప్సి. ఝుమ్మంది నాదం సినిమాలో తాప్సీ అందాలను అద్బుతంగా చూపించాడు దర్శకేంద్రడు. ఆ సినిమా పెద్దగా ఆడక పోయినా తాప్సీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అదంతా దర్శకేంద్రుడి మహిమే. ఫలితంగా తాప్సీ ప్రస్తుతం ఓ రేంజికి ఎదిగి పోయింది. అందుకే చాలా మంది హీరోయిన్లు తమ అందాలను ఆయనకు సమర్పించుకోవాలని తహతహలాడుతుంటారు.

తకిటతకిట చిత్రంలో నటించి ఆ చిత్రం ఆదరణ పొందకపోవడంతో కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్న కన్నడభామ హరిప్రియ. లేటెస్ట్‌గా నాని హీరోగా నటించిన 'పిల్ల జమిందార్‌'లో నటించింది. ఈ మధ్య ఓ కార్య్రకమంలో రాఘవేంద్రరావు జపం చేసింది ఈ భామ. రాఘవేంద్రరావు గురించి మంచి అప్లాజ్‌ ఇచ్చింది. ఆయన హీరోయిన్ల సౌందర్యాన్ని బాగా చూపిస్తారంటూ.. చెప్పింది. ఆ తర్వాత కృష్ణవంశీ అంటూ చెప్పింది. హరి ప్రియ మాటల వెనక ఆంతర్యం తన అందాలు కూడా దర్శకేంద్రుడి చేతిలో పెట్టి మంచి రేంజ్ కు ఎదగాలని ఆశ పడుతోందని అంటున్నారు సినీ వర్గాలు. మరి అమ్మడు ఆశ తీరుతుందో..? లేదో..?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X