»   » ఆమె అందాలే ఆ సినిమాకు పెట్టుబడి! (ఫోటోలు)

ఆమె అందాలే ఆ సినిమాకు పెట్టుబడి! (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీ, హరిప్రియ జంటగా క్రియేటివ్ పిక్సల్స్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'గలాట'. కృష్ణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ....'ఓ అల్లరి ప్రేమజంట కథ ఇది. వారి చిలిపి సరదాలకు అందమైన దృశ్యరూపంలా ఉంటుందీ చిత్రం. రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని పువ్వుల్లో ముంచెత్తుతుంది. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పంద వస్తోంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలున్న చిత్రమిది' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...'ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టెనర్ ఇది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఓ నవ్యమైన కాన్సెప్టుతో తెరకెక్కింది. శ్రీ పాత్ర కొత్తగా ఉంటుంది. హరి ప్రియ అభినయం, గ్లామర్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి' అని చెప్పారు.

ఆమె అందాలే పెట్టుబడా?

ఆమె అందాలే పెట్టుబడా?


‘గలాట' చిత్రానికి ప్రచారం కల్పిస్తున్న తీరును పరిశీలిస్తే....హరిప్రియ అందాలే ఈచిత్రానికి పెట్టబడి అని తెలుస్తోంది. ప్రతిసారి హరిప్రియ హాట్ ఫోటోలు విడుదల చేయడం ద్వారా అందరి దృష్టి ఈ సినిమాపై పడేలా చూసుకుంటున్నారునిర్మాతలు.

అవుట్ అండ్ అవుడ్ ఎంటర్టెనర్

అవుట్ అండ్ అవుడ్ ఎంటర్టెనర్


దర్శకుడు మాట్లాడుతూ 'ఈ సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ సినిమా. శ్రీ ఇందులో ఒక మంచి పాత్ర చేస్తున్నాడు. కచ్చితంగా ప్రేక్షకులను ఆలరిస్తుంది 'అని చెప్పారు.

గలాట

గలాట


క్రియేటివ్ పిక్సల్ ప్రొడక్షన్స్ లో గలాట చిత్రం తెరకెక్కుతుంది. రాజేంద్ర ప్రసాద్ వర్మ నిర్మాత. కృష్ణ దర్శకుడు.

నటీనటులు

నటీనటులు


నాగబాబు, సాయికుమార్, అలీ అన్నపూర్ణమ్మ, మెల్కోటే, పృథ్వీ, సాయికృష్ణ, జై వేణు, కొండ వలస తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం


ఈచిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్ ఖాన్, పాటలు: కృష్ణ చైతన్య, ఎడిటింగ్: నికోలస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీ తేజ నడింపల్లి, రచన-దర్శకత్వం: కృష్ణ, నిర్మాత: రాజేంద్రప్రసాద్ వర్మ.

English summary
Sri and Hari Priya have acted as the lead pair in a movie titled 'Galatta'. Krishna is the director and Rajendra Prasad Varma is producing the movie on Creative Pixels production banner. The movie release on April 19th
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu