»   » తాతకు నివాళి: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ ఎన్టీఆర్ (ఫోటోస్)

తాతకు నివాళి: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ ఎన్టీఆర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు 20వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ప్రముఖులతో కిటకిటలాడింది. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తెలుగు దేశం పార్టీ వర్గాలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.

ఎన్టీ రామారావు కుమారుడు హరిక్రిష్ణ తన ఇద్దరు కుమారులైన కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ లతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద కూర్చుని ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

స్లైడ్ షోలో జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరిక్రిష్ణ, వైవిఎస్ చౌదరి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించిన ఫోటోస్....

జూ ఎన్టీఆర్ నివాళి
  

జూ ఎన్టీఆర్ నివాళి

తాత ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తున్న తారక్.

కుటుంబ సభ్యులతో...
  

కుటుంబ సభ్యులతో...

తన తండ్రి హరిక్రిష్ణ, అన్నయ్య కళ్యాణ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ హాజరయ్యారు.

అన్నయ్యతో..
  

అన్నయ్యతో..

అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వస్తున్న తారక్.

నివాళి
  

నివాళి

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న ద్రిశ్యం

వైవిఎస్ చౌదరి
  

వైవిఎస్ చౌదరి

ఎన్టీఆర్ ఘాట్ వద్ద వైవిఎస్ చౌదరితో చేయి కలుపుతున్న తారక్.

తాత సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న కళ్యాణ్ రామ్
  

తాత సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న కళ్యాణ్ రామ్

తాత సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న కళ్యాణ్ రామ్

తండ్రి హరికృష్ణతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద
  

తండ్రి హరికృష్ణతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద

తండ్రి హరికృష్ణతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్

ఎన్టీఆర్ సమాది వద్ద వైవిఎస్ చౌదరి
  

ఎన్టీఆర్ సమాది వద్ద వైవిఎస్ చౌదరి

ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని వైవిఎస్ చౌదరి నివాళులు అర్పించారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu