»   »  సెక్సీఫోజులతో గలాట సృష్టిస్తున్న హరిప్రియ(ఫోటోలు)

సెక్సీఫోజులతో గలాట సృష్టిస్తున్న హరిప్రియ(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తకిట తకిట, పిల్ల జమిందార్ చిత్రాల ద్వారా తెలుగు ప్రక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ హరిప్రియ. ఈ సినిమాలతో హరి ప్రియకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. పద్దతిగా ఉండే పాత్రలు చేస్తే సినీ పరిశ్రమలో రాణించడం కష్టం అని గ్రహించిందో? ఏమో? గానీ...అందాల డోసు పెంచింది.

ఇప్పటికే విడుదలైన 'అబ్బాయి క్లాస్...అమ్మాయి మాస్' చిత్రంలో హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్‌కు తెరలేపిన హరిప్రియ....తాజాగా 'గలాట' చిత్రంలోనూ ఇదే తరహా హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోనుందని ఆ చిత్రం వర్కింగ్ స్టిల్స్ చూస్తే స్పష్టం అవుతోంది.

గలాట చిత్రంలో 'ఈరోజుల్లో..' ఫేం శ్రీ హీరోగా నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు...హరి ప్రియ హాట్ ఫోటోలు స్లైడ్ షోలో....

గలాట

గలాట


క్రియేటివ్ పిక్సల్ ప్రొడక్షన్స్ లో గలాట చిత్రం తెరకెక్కుతుంది. రాజేంద్ర ప్రసాద్ వర్మ నిర్మాత. కృష్ణ దర్శకుడు.

అవుట్ అండ్ అవుడ్ ఎంటర్టెనర్

అవుట్ అండ్ అవుడ్ ఎంటర్టెనర్


దర్శకుడు మాట్లాడుతూ 'ఈ సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ సినిమా. శ్రీ ఇందులో ఒక మంచి పాత్ర చేస్తున్నాడు. కచ్చితంగా ప్రేక్షకులను ఆలరిస్తుంది 'అని చెప్పారు.

నిర్మాత నిర్మాత మాట్లాడుతూ

నిర్మాత నిర్మాత మాట్లాడుతూ

'హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ఈచిత్రం ఒక మంచి వినోదాత్మక చిత్రం. ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది' అన్నారు.

నటీనటులు

నటీనటులు


ఇంకా ఈ చిత్రంలో నాగుబాబు, సాయికుమార్, అన్నపూర్ణమ్మ, ఆలీ, మెల్కొటీ, జైవేణు, కొండవలస తదితరులు నటిస్తున్నారు

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం


ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరాః ఫిరోజ్ ఖాన్, పాటలుః కృష్ణచైతన్య, నిర్మాతః రాజేంద్ర ప్రసాద్ వర్మ, దర్శకత్వం:కృష్ణ.

నాభి అందాలు అదుర్స్

నాభి అందాలు అదుర్స్


గలాట స్టిల్స్ చూసిన పలువురు హరిప్రియ అభిమానులు....ఆమె నాభి అందాల ప్రదర్శన ఎంతో బాగుందని అంటున్నారు.

టాటూ..

టాటూ..


వీపుపై టాటూతో...హరిప్రియ. అందమైన ప్రదేశాల్లో ఇలాంటి టాటూలు హీరోయిన్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి.

హాట్ లుక్

హాట్ లుక్


హరి ప్రియ హాట్ అండ్ సెక్సీ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

English summary
Galatta is an upcoming Indian Telugu Movie. Directed by Krishna and produced by Rajendra Prasad Varma. Music by Sunil Kashyap. Sri and Haripriya are in the Lead Roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu