క్రేజీ వీడియో : చిరు తో డాన్స్...ముద్దు పెట్టిన బాలకృష్ణ
హైదరాబాద్ : చిరంజీవి, బాలకృష్ణ తెర వెనుక మంచి మిత్రులు, కానీ భాక్సాఫీస్ వద్ద మాత్రం శతృవులు. వీరి సినిమాలు కలెక్షన్స్ తో పోటీ పడేవి. పడుతూ ఉండేవి. అలాగే వీరి ఫ్యాన్స్ మధ్యన కూడా యద్దాలు జరిగేవి. నిజ జీవితంలో మాత్రం ఈ రెండు కుటుంబాలు మంచి స్నేహంతో మెలుగుతాయి. బాలకృష్ణ అంటే చిరంజీవికు చాలా ఇష్టం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఆ విషయం ఈ మధ్యన మరోసారి ప్రూవ్ అయ్యింది. చిరంజీవి 60 పుట్టిన రోజు సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీలో బాలకృష్ణ ఉత్సాహంగా పాల్గొని, ఆయన్ను కౌగలించుకుని ముద్దు పెట్టారు. అంతేకాదు చిరంజీవి సూపర్ హిట్ నెంబర్ కు డాన్స్ వేసారు.
ఇంతకుముందు బాలకృష్ణ ఇదే విధంగా చిరంజీవి కుమార్తె వివాహంలో ఆనందంతో డాన్స్ చేసారు. కొద్ది రోజుల క్రితం ప్రెవేట్ పంక్షన్ గా రామ్ చరణ్ తమ వెల్ విషర్స్ కు ఓ పార్టీ ఏర్పాటు చేసారు. అందులోంచి కొన్ని వీడియోలుక్రింద చూడండి.
బాలకృష్ణ కిస్సింగ్
ఇక్కడ వీడియోలో మీరు కిస్ సీన్ ని, బాలయ్య డాన్స్ ని వీక్షించవచ్చు
Courtesy: Telugodu.com
సల్మాన్ ఖాన్
చిరు పుట్టిన రోజు పార్టీలో సల్మాన్ ఖాన్ ఇలా డాన్స్ చేసారు
అల్లు అర్జున్
చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అల్లు అర్జున్ డాన్స్
బాలయ్యదే ఇంకోటి
ఇదే వేడుకల్లో బాలకృష్ణ డాన్స్ చేసిన మరో వీడియో...
రానా, అల్లు అర్జున్
రానా, అల్లు అర్జున్ కలిసి ఈ పార్టీలో చేసిన హంగామా


Click it and Unblock the Notifications











