ఖుషి సినిమాపై హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్.. సరిగ్గా 17 ఏళ్ల క్రితం..!

Recommended Video

pawan Kalyan's kushi Movie Celebrates 17 Years Of its Release

పవన్ కళ్యాణ్ కు ఉన్న సెలెబ్రిటీ అభిమానుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో మనసు పెట్టి చేసిన గబ్బర్ సింగ్ చిత్రం ఎలాంటి విజయాన్ని ఇచ్చిందో అందరికి తెలిసిందే. తాజగా హరీష్ శంకర్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఖుషి విడుదలై 17 ఏళ్ళు గడచిన సందర్భంగా హరీష్ శంకర్ ట్వీట్ చేసారు.

సరిగ్గా 17 ఏళ్ల క్రితం విశ్వనాథ్ థియేటర్ లో టికెట్స్ కోసం కొట్టుకుంటున్నాము. థియేటర్ లోపల అభిమానుల గుర్తున్నాయి అని హరీష్ శంకర్ పవర్ స్టార్ ఖుషి చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఖుషి ఎవర్గ్రీన్ చిత్రం అని హరీష్ శంకర్ అన్నారు.

Harish Shankar interesting tweet on Power Star Kushi

ఖుషి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ కు దశాబ్దకాలం పాటు ఆ స్థాయి విజయం దక్కలేదు. 2012 లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం టాలీవుడ్ రికార్డులని తిరగరాసింది. ఈ చిత్రంతోనే పవర్ స్టార్ మళ్ళీ విజయాల బాట అందుకున్నాడు. ఖుషి, గబ్బర్ సింగ్ చిత్రాలు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన చిత్రాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X