ఉప్పెన ప్రీ రిలీజ్: స్టేజ్ పైనే వైష్ణవ్ తేజ్ కు సినిమా ఛాన్స్ ఇచ్చేసిన పవర్ స్టార్ దర్శకుడు

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, సుకుమార్ ప్రొడక్షన్ లో ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టేలా ఉన్నాడు. ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక మొత్తానికి ఫిబ్రవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతొంది. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ వెదుకల్ కొంతమంది ప్రముఖ దర్శకులు స్పెషల్ గెస్టులుగా వచ్చారు. అందులో ఒక దర్శకుడు అయితే నెక్స్ట్ సినిమా వైష్ణవ్ తేజ్ తో చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశాడు.

Recommended Video

Harish Shankar Reminds Pawan Kalyan Golden Words | Uppena Movie ​| Filmibeat Telug
మెగాస్టార్ ముఖ్య అతిథిగా..

మెగాస్టార్ ముఖ్య అతిథిగా..

ఉప్పెన సినిమా ట్రైలర్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 24 గంటల్లో అత్యదిక లైక్స్ అందుకున్న టాప్ ట్రైలర్స్ లలో ఒకటిగా ఈ ట్రైలర్ నిలిచింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమా స్థాయి మరింత పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాగా కొరటాల శివ, హరీష్ శంకర్, గోపిచంద్ మలినేని, బాబీ వంటి దర్శకులు కూడా వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

హరీష్ శంకర్ పాజిటివ్ కామెంట్స్

హరీష్ శంకర్ పాజిటివ్ కామెంట్స్

ఇక సినిమా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వైష్ణవ్ తేజ్ కు మంచి భవిష్యత్తు ఉన్నట్లు కొనియాడారు. చాలా మంది దర్శకులు ఇప్పటికే సినిమాను కొన్నిసార్లు చూసేశారు. అయితే సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్ ఇంకా సినిమా చూడలేదని చెప్పాడు. అయితే వైష్ణవ్ తేజ్ నటనపై ట్రైలర్ లోనే ఒక నమ్మకం వచ్చేసినట్లు చెప్పాడు.

వైష్ణవ్ తేజ్ తో సినిమా

వైష్ణవ్ తేజ్ తో సినిమా

ఇక వైష్ణవ్ తేజ్ తో తప్పకుండా ఒక సినిమా చేస్తానని కూడా హరీష్ శంకర్ మాట ఇచ్చేశాడు. మెగా హీరోల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో వర్క్ చేసిన హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తో కూడా సినిమా చేయాలని డిసైడ్ అయిపోయారు.

గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యింది..

ఇక సినిమా బిజినెస్ పై కూడా అంచనాల డోస్ పెరిగాయి. ఇటీవల సినిమాకు సంబంధించిన ఒక గోల్డెన్ ఆఫర్ ను నిర్మాతలు వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా అవుట్ రేట్, రెండు రాష్ట్రాల థియేటర్ హక్కులను 18కోట్లకు అమ్మే ఛాన్స్ వచ్చిందట. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుకుమార్ కు ఒక బయ్యర్ ఈ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X