భాస్కర్ తో రామ్ చరణ్ ఏమన్నాడంటే..

అందుకే భాస్కర్ నేను హరీష్ నే సంగీత దర్శకడుగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాం అలాగే హరీష్ కూడా దానికి ఒప్పుకున్నారు. అంటూ చెప్పుకొచ్చారు. దానికి హరీష్ చిరునవ్వుతో స్పందించారు. ప్రస్తుతం రామ్ చరణ్ ...రాజమౌళి చిత్రంలో హీరోగా చేస్తున్నారు. కాజోల్ హీరోయిన్ గా లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రానికి డేగ..ఎ పరవ్ ఫుల్ వెపన్ అనే పేరును అనుకుంటున్నారు గానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ చిత్రం ఫినిష్ అయిన నెల లోపలే భాస్కర్ తో సినిమా ఫ్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి భాస్కర్ ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











