దొంగ చాటుగా ముద్దులు: నేను కాదంటూ హీరోయిన్!

By Bojja Kumar

హైదరాబాద్: ఇటీవల ఆన్ లైన్లో లీకైన వీడియో తమిళ నటుడు శింబు, కన్నడ హీరోయిన్ హర్శికలను వివాదంలోకి నెట్టివేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ఓ జంట దొంగ చాటుగా ముద్దుల్లో మునిగి తేలుతున్నట్లు ఉంది. ఆ జంట మరెవరో కాదు శింబు, హర్శిక అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Harshika Denies Kissing Silambarasan

ఈ వార్తలు ప్రచారంలోకి రావడానికి మరో కారణం కూడా ఉంది. మలేషియాలో ఇటీవల జరిగిన ‘సైమా' అవార్డుల వేడుకకు హాజరైన ఈ ఇద్దరూ చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. శింబుతో కలిసి దిగిన ఫోటోను హర్శిక తన ట్విట్టర్లో పోస్టు చేసింది. అదే సమయంలో ఈ వీడియో ప్రచారంలోకి, అందులోని జంట ఈ ఇద్దరినీ పోలి ఉండటం కూడా ఇందుకు కారణం.

అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని శింబు ఇటవల స్టేట్మెంట్ ఇచ్చాడు. తాజాగా హర్శిక కూడా ఈ ముద్దు వీయోలో ఉన్నది తాను కాదంటూ ఆ వార్తలను ఖండించింది. అయితే ఆ వీడియో ఇప్పటికే ఆన్ లైన్, సోషల్ మీడియా ద్వారా వైరల్ లా పాకి పోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X