»   » హోళీ ముసుగులో ఆ ప్లేసుల్లో టచ్ చేసారు: హీరోయిన్ చేదు అనుభవాలు!

హోళీ ముసుగులో ఆ ప్లేసుల్లో టచ్ చేసారు: హీరోయిన్ చేదు అనుభవాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నాగార్జున హీరోగా వచ్చిన 'ఎదురులేని మనిషి' సినిమా గుర్తుందా? ఈ సినిమాలో సౌందర్య మెయిన్ హీరోయిన్ కాగా... బాలీవుడ్ బ్యూటీ షెనాజ్ ట్రెజరీవాలా సెకండ్ హీరోయిన్ గా నటించింది. హోళీ సందర్భంగా ఈ అమ్మడు తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

షెనాట్ ట్రెజరీవాలా హాట్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

హోళీ ముసుగులో ఎక్కడెక్కడో టచ్ చేస్తారు, వేయకూడని చోట చేతులు వేస్తారు, ఇబ్బంది పడేలా శరీరాన్ని తడుముతారు అంటూ షెనాజ్ ట్రెజరీ వాలా వాపోయింది. అందుకే హోళీ అంటే నాకు అంతగా ఆసక్తి లేదు, దూరంగా ఉంటున్నట్లు పేర్కొంది.

సిగ్గు పడటం లేదు

సిగ్గు పడటం లేదు

ఈ విషయం చెప్పడానికి తానేమి సిగ్గుపడటం లేదని, తనపై అలా అనుచితంగా ప్రవర్తించిన వాళ్లే సిగ్గుపడాలని ఈ సందర్భంగా షెనాజ్ ట్రెజరీవాలా తేల్చి చెప్పారు.

షెనాజ్ ట్రెజరీవాలా

షెనాజ్ ట్రెజరీవాలా

షెనాజ్ ట్రెజరీవాలా ముంబైలో పుట్టి పెరిగింది. మోడల్ గా, ఎంటీవీ వీడియో జాకీగా పని చేసింది. నాగార్జున మూవీ ఎదురులేని మనిషి ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

సినిమాలు

సినిమాలు

తెలుగులో ఎదురులేని మనిషి సినిమాతో పాటు దాదాపు 10 బాలీవుడ్ సినిమాల్లో షెనాజ్ నటించింది. సినిమాలు తనకు అచ్చి రాక పోవడంతో టీవీ సిరీస్ లో బిజీ అయిపోయింది.

అమెరికన్ టీవీ సిరీస్

అమెరికన్ టీవీ సిరీస్

ప్రస్తుతం షెనాజ్ బ్రౌన్ నేషన్ అనే అమెరికన్ కామెడీ-డ్రామా టీవీ సిరీస్ లో నటిస్తోంది. షూటింగులో భాగంగా ఎక్కువగా అమెరికాలోనే గడుపుతోంది.

English summary
Bollywood actress Shenaz Treasury, who is remembered as Alisha from the film "Ishq Vishk", says she doesn't feel safe on Holi as she has been "inappropriately touched".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu