»   » శ్రీదేవి కూతురుతోనే కాదు మెగాస్టార్ మనవరాలితోనూ యవ్వారం

శ్రీదేవి కూతురుతోనే కాదు మెగాస్టార్ మనవరాలితోనూ యవ్వారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తమ టాలెంట్ తోనో, లేక తమ సినిమాలతోనో మీడియాలో నలగటం ఒకెత్తు. అయితే బాలీవుడ్ మాత్రం ఇప్పుడు కొత్త స్ట్రాటజీనీ ఫాలో అవుతోంది. అభిమానులకు తమ సినిమాలకంటే తమ పర్శనల్ ఎఫైర్స్ గురించి తెలుసుకోవటమే ఆసక్తి అనే విషయం వాళ్లు అర్దం చేసుకున్నట్లున్నారు.

అందుకేనేమో..ఇప్పుడు వచ్చే, రాబోతున్న యంగ్ హీరో, హీరోయిన్స్ అంతా ఎఫైర్స్ తోనే తమ ఉనికిని మీడియాలో చాటుతున్నారు. ధైర్యంగా తామే తన ఎఫైర్ ఫొటోలను లీక్ చేసి, మరీ రచ్చ రచ్చ చేస్తున్నారు. మీడియా కూడా ఈ విషయాలను అర్దం చేసుకుని ఇలాంటి విషయాలపై బాగానే ఫోకస్ చేస్తోంది. దాంతో వాళ్లు తొలి సినిమా మొదలు కాకుండానే అందరికీ తెలిసిపోతున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.

రీసెంట్ గా శ్రీదేవి కుమార్తె ..ఓ మాజీ మంత్రి కుమారుడుకు లిప్ లాక్ కిస్ ఇచ్చి వార్తల్లోకి వచ్చింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఎక్కడ చూసినా ఆ ఫొటోలో కనిపించాయి. ఆ కుర్రాడు కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా. వైరల్ లాగ ఈ ఫొటోలు వెలుగులోకి రావటం వెనక ఆ కుర్రాడు హస్తమే ఉందని అన్నారు.

అది ప్రక్కన పెడితే...శిఖర్ పహారియా అక్కడితో సరిపెట్టలేదు...బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా తో కూడా డేటింగ్ చేసినట్లున్నాడు. ఆ పొటోలు ఇప్పుడు బయిటకు వచ్చి అందరికీ షాక్ ఇస్తున్నాయి. కుర్రాడు మామూలోడు కాదు..అటు శ్రీదేవి కుమార్తెతో, ఇటు అమితాబ్ మనవరాలితో యవ్వారం నడిపిస్తున్నాడంటున్నారు. అయితే ఈ ఫొటోలు లీక్ వెనక కూడా ఆ కుర్రాడి పనితనమే ఉందంటున్నారు.

స్లైడ్ షోలో ఆ ఫొటోలు చూడండి..

అంతేనా

అంతేనా

శిఖర్ అన్నయ్య వీర్ పహారియా మామూలోడు కాదు..సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సార్ అలీ ఖాన్ ని డేటింగ్ చేస్తున్నాడు.

హార్స్ రైడింగ్

హార్స్ రైడింగ్

కుర్రాడు రోజులో ఎక్కువ సేపు హార్స్ రైడింగ్ లో గడుపుతాడట

పాలిటిక్స్

పాలిటిక్స్

తన తాతగారిలాగ కుర్రాడుకి పాలిటిక్స్ లోకి రావాలని ఉందిట

పోలో

పోలో

ఈ కుర్రాడు పోలో ఆటలో ప్రావీణ్యం ఉన్నవాడుట. రాయల్ జయపూర్ పోలో టీమ్ ని రిప్రజెంట్ చేసాడట

లండన్ లో

లండన్ లో

2013 లో లండన్ పోలో క్లబ్ పోటీలో పాల్గొన్న ఇండియన్ శిఖర్ ఒకడేట

డిల్లీలో

డిల్లీలో

శిఖర్ పహారియా డిల్లీకి చెందిన కుర్రాడు. రిచ్ కుటుంబంలో పుట్టాడు

ముంబైలో

ముంబైలో

అతని చదువు మొత్తం ముంబైలోని ధీరూబాయి అంబాని ఇంటర్నేషనల్ స్కూల్ లోనూ, స్కాటిష్ స్కూల్ లోనూ చదువుకున్నాడు.

గ్రాడ్యుయేషన్

గ్రాడ్యుయేషన్

లండన్ లోని రెజీనా యూనివర్శిటి ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు

కానీ జాహ్నవితోనే

కానీ జాహ్నవితోనే

ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుర్రాడైనా జాహ్నవితో లింక్ అప్ అయ్యాకే ఒక్కసారిగా అతని గురించి ప్రపంచం మాట్లాడుతోంది

అందుకే నవ్యతోనూ

అందుకే నవ్యతోనూ

జాహ్నవితో ఉన్న ఫొటోలతో ఒక్కసారిగా అతని పేరు మారు మోగిపోవటంతో ఇప్పుడు నవ్యతో ఉన్న ఫొటోలు బయిటకు వదిలారు.

ప్లేబోయ్

ప్లేబోయ్

ఈ కుర్రాడు లవర్ కన్నా ప్లేబోయ్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయని బాలీవుడ్ మీడియా వ్యాఖ్యానిస్తోంది.

English summary
Recently, Sridevi's daughter Jhanvi Kapoor's kissing pictures with boyfriend Shikhar Pahariya went viral on the social networking sites. Also, we will show you a rare picture of Shikhar with the very stunning, Navya Naveli Nanda.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu