ఇపుడు పెడతాడు, తర్వాత జిమ్‌లో చంపుతాడు: చెర్రీపై ఉపాసన ట్వీట్

Recommended Video

Ram charan's Wife Upasana's Tweet Goes Viral

రామ్ చరణ్ సతీమణి ఉపాసన తమ మధ్య జరిగే ఏ విషయాన్ని అయినా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తన ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు లావుగా ఉన్న ఉపాసన తర్వాత స్ట్రిక్ట్ డైట్, ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ స్లిమ్ లుక్‌లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆమె తన ఇష్టమైన స్వీట్స్ కు దూరంగా ఉంటోంది. అయితే ఉపాసన అలా తన నోరు, కడుపు కట్టుకుని ఉండటాన్ని రామ్ చరణ్ భరించలేక పోయాడు. తన భార్య ఎంతగానో ఇష్టపడే డిసెర్ట్స్ బలవంతంగా అయినా తినిపించేశాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఉపాసన ట్వీట్ చేశారు.

ఉపాసనకు బలవంతంగా

హేయ్ ఉప్సీ... నీ ఫుడ్ గురించి అంతగా స్ట్రెస్ అవ్వాల్సిన పని లేదు. నీకు ఏది కావాలంటే అది తినేయ్... తర్వాత జిమ్‌లో అందుకు తగిన విధంగా వర్కౌట్స్ చేయ్ సరిపోతుంది అంటూ రామ్ చరణ్ ఆమెకు ఆమెకు స్వీట్ తినిపిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

ఇపుడు పెడతాడు, జిమ్‌లో చంపుతాడు

‘‘ఇపుడు నాకు ఇష్టమైన పదార్థాలన్నీ ఇలా తినిపిస్తాడు.... తర్వాత జిమ్‌లో చంపుతాడు. అమేజింగ్ సండే సర్క్యూట్ విత్ మిస్టర్ సి.'' అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.

అన్ని విషయాలు అభిమానులతో

రామ్ చరణ్, తన జీవితానికి సంబంధించిన ప్రతి మూమెంటును ఉపాసన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో 41 సంవత్సరాలు పూర్తి చేసుకునప్న సందర్భంగా తన తండ్రిని విష్ చేస్తున్న చరణ్.

RC12

RC12

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 12 చిత్రం (#RC12) షూటింగులో బిజీగా ఉన్నారు. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ యూరఫ్‌లోని అజ‌ర్ బైజాన్‌ అనే ప్రాంతంలో జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X