అతనికి అంత సీనుందా!
స్టార్ డమ్ రావడానికి భారీ హిట్లే అవసరం లేదు. కాస్త డిఫరెంట్ సినిమాలు తీసినా చాలు జనం ఆలోమేటిగ్గా బ్రహ్మారథం పడతారని రవిబాబు నిరూపొస్తున్నాడు. 'అనసూయ", 'నచ్చావులే" చిత్రాలతో దర్శకుడిగా స్థాయి పెంచుకున్న రవిబాబుకి ఇప్పుడు ఫాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిండి. అసలు రవిబాబు ఎవరు చాలా మంది తెలియని వారు కూడా ఉన్నారు, తెలిసిన వాళ్ళు మాత్రం రవిబాబుకి ఫాన్సా! అని ముక్కుమీద వేలేసుకొని అశ్చర్యపోతున్నారా? అయితే 'అమరావతి" సినిమాకి వెళ్లి చూసిరండి రవిబాబు పేరు తెరపై పడగానే ఒక హీరోకి వచ్చిన రెస్పాన్స్ వచ్చింది. ఇక అతను తెరమీద కనిపించగానే థియేటర్ దద్దరిల్లింది. రవిబాబుకి పెరిగిన ఈ క్రేజ్ చూసి ఇతనికి ఇంత సీనుందా అని ఆశ్చర్యపోవడం సినీ ప్రేక్షకుల వంతయింది.
అమరావతి రవిబాబు తారకరత్న స్నేహా భూమిక అనసూయ amaravathi ravi babu taraka ratna sneha bhoomika anasuya


Click it and Unblock the Notifications