కూతురు హీరోయిన్ అయితే బాధపడతాడట!!!
తన కూతురును హీరోయిన్ గా చూడాలనుకోవడంలేదని బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ స్పష్టం చేశాడు. ఆయన మాటల్లోనే.... సినిమా పరిశ్రమ అంత మంచింది కాదు. హీరోయిన్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిపై వచ్చే గాసిప్స్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. నా కూతురిపై అలాంటి పుకార్లు వస్తే తట్టుకోలేను. అందుకే నా కూతురు హీరోయిన్ అయితే బాధపడతాను..
అంటున్నాడు షారూక్ ఖాన్. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది కదా మీ కూతురు కూడా హీరోయిన్ గా పరిశ్రమలోకి వస్తుందా అన్న ప్రశ్నకు షారూక్ ఇలా స్పందించాడు.


Click it and Unblock the Notifications











