అధినేతకు అంత సీనా?

అనంతరం హీరోయిన్స్ నీలిమ, శ్రద్దాదాస్, హంసానందిని మాట్లాడుతూ జగపతిబాబుతో పనిచేయటం తమ అదృష్టమంటూ ఒకే మాటను పదే పదే చెప్పారు. ఇక హీరో జగపతి బాబు అయితే చూయింగ్ గమ్ నములుతూ వచ్చి మీడియా మీట్ అనగానే డల్ గా అనిపించిందని ముగ్గురు హీరోయిన్స్ నీ చూస్తుంటే ఉషారొస్తుందంటూ జోకార.అవీ మన సినిమాలు..సక్సెస్ మీట్స్. ఎందుకంటే ఈ సినిమాకు ఓపినింగ్స్ రాలేదు.తర్వాత పికప్ కాలేదు. సగం కూడా ధియోటర్స్ ఫిలప్ కావటం లేదని పబ్లిక్ టాక్.సముధ్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆయన ప్లాప్ ల వరసలో(విజయదశమి, మల్లెపూవు, వెంకటాద్రి వగైరా) మరొకటై నిలిచింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











