హైదరాబాద్ లో అజిత్, నయనతార... కొత్త సినిమా వివరాలు!

డైరెక్టర్ శివ హీరో అజిత్ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి.. తాజాగా నాలుగోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా మొదలయ్యింది. ఈ సినిమాకు 'విశ్వాసం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అజిత్ నిన్న ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనడం జరిగింది.

ఈరోజు (బుధవారం) నుండి హీరోయిన్ నయనతార చిత్ర షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. . వీరం, వేదాళం, వివేగం చిత్రాలను తెరకెక్కించి శివ మరోసారి విశ్వాసం సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. డి.ఇమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

hero ajith, nayanatara movie news

ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ రామోజీ ఫిలిం సిటిలో వేసిన భారి సెట్‌ నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో అజిత్‌ నయనతారల మధ్య ప్రేమ సన్నివేశాలు, ప్రణయగీతాలను చిత్రీకరించనున్నారని తెలిసింది. పది రోజులపాటు ఇక్కడే షూటింగ్ జరుపుకోనుంది ఈ సినిమా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X