నిరవధికంగా ధర్మవరపు చిత్రం

By Staff

ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం హీరోగా, ఆర్తి అగర్వాల్‌, షెఫాలి శర్మ, అనుష్క రాయ్‌ హీరోయిన్లుగా రామ్‌కుమార్‌ దర్శకత్వంలో రాజా ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాజా ఆర్‌.ఆర్‌ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాజా మాట్లాడుతూ "ఈ నెల 18నుంచి వారం రోజులపాటు శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్‌లలో హీరో హీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ఈ నెల 24నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తున్నాం. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో పాటు కామెడీ సన్నివేశాలు చిత్రీకరిస్తాం. హాస్యనటుడుగా మంచి గుర్తింపు కలిగిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం హీరోగా వుండే చిత్రం ఎలా వుండాలో అలాగే ఈ చిత్రం వుంటుంది. అన్ని వర్గాలవారు కుటుంబసమేతంగా ఆనందించేలా ఈ చిత్రం వుంటుంది. వందేమాతరం శ్రీనివాస్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు" అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X