విడాకులు ఇవ్వనున్న ఆ పెద్ద హీరో ఎవరు
తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనొక టాప్ హీరో. గతకొన్నేళ్లుగా ఘనవిజయాలతో అగ్రస్థానంలో దూసుకెళుతున్న ఈ హీరోకు ఉన్న అక్రమ సంబంధాల కారణంగా భార్య ఇప్పటికే ఈ విషయమై హెచ్చరించిందట. 40 ప్లస్ లో ఉన్న ఈ హీరోగారు తన వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్ తో నడుపుతున్న వ్యవహారానికి ఆమె విసిగిపోయిందట. అందుకే సదరు హీరో భార్య తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైందట. విడాకులు ఇస్తానని స్పష్టం చేస్తోందట.


Click it and Unblock the Notifications











