గోపీచంద్ డబ్బు సీజ్?

ఆ డబ్బుని స్కూటర్ డిక్కీలో పెట్టుకుని రోడ్డు నెంబర్ 14 నుంచి వెళ్తూండగా పట్టుకున్నారు. దేనికి ఉపయోగిస్తారనేది తనకు తెలియదని గోపీచంద్ తెమ్మంటే డ్రా చేసి పట్టుకెళ్తున్నానని అతను చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. ఆ డబ్బుని సీజ్ చేసి ఎంక్వైరీ జరుపుతున్నారు. గోపీచంద్..తన మిత్రుడు విష్ణు వర్ధన్ రెడ్డి తరుపున ప్రచారం చేస్తారు..అనే సందేహాలు ఉండటం వల్ల డబ్బు దుర్వినియోగం అయ్యే అవకాశముందని సీజ్ చేసి ఉంటారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. గోపీచంద్ మాత్రం ఇప్పటి వరకూ ఏ కామెంట్ చెయ్యలేదు.
More from Filmibeat
gopichand election officer mahendar reddy banjara hills vishnu vardhan గోపీచంద్ మహేందర్ రెడ్డి విష్ణు


Click it and Unblock the Notifications











